రాజ‌మండ్రి సెంట్రల్ జైల్ లో ర‌వితేజ `క్రాక్`

Ravi Teja Krack Movie Team Heads To Rajahmundry Central Jail For Movie Shooting,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Ravi Teja,Krack,Krack Movie,Krack Telugu Movie,Krack Movie Updates,Krack Telugu Movie Latest News,Krack Shooting Updates,Krack Movie Shooting Latest News,Krack Telugu Movie Shooting Live Updates,Mass Maharaja Ravi Teja

మాస్ మ‌హారాజా ర‌వితేజ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం `క్రాక్`. `డాన్ శీను`, `బ‌లుపు` చిత్రాల త‌రువాత గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ న‌టిస్తున్న సినిమా ఇది. శ్రుతి హాసన్ నాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో స‌ముద్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ నెగ‌టివ్ రోల్స్ లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్ లో జ‌రుగుతోంద‌ని స‌మాచారం. పోలీస్ అధికారిగా న‌టిస్తున్న ర‌వితేజ‌తో పాటు ప‌లువురు ఆర్టిస్టులు పాల్గొన‌గా… జైల్ నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నార‌ని స‌మాచారం. ఏప్రిల్ 2 వ‌ర‌కు ఈ షెడ్యూల్ సాగుతుంద‌ని… దీంతో టాకీ పూర్త‌వుతుంద‌ని స‌మాచారం. అనంత‌రం ఏప్రిల్ 4 నుండి జ‌ర్మ‌నీ లో పాట‌ల చిత్రీక‌ర‌ణ ప్లాన్ చేశార‌ని.. అవ‌య్యాక హైద‌రాబాద్ సార‌థి స్టూడియోస్ లో చివ‌రి గీతాన్ని షూట్ చేస్తార‌ని టాక్.

థ‌మ‌న్ సంగీత‌మందిస్తున్న `క్రాక్` మే 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 7 =