40 డేస్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న #VD10

VD10 Team Wraps Up 40 Days Movie Shooting In Mumbai,Latest Telugu Movies News,Telugu Film Updates 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,VD10 Movie Shooting,Vijay Deverakonda Movie Shooting,Vijay Deverakonda,Vijay Deverakonda Latest News,Ananya Panday,#VD10 Movie Latest News

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ , బాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనన్య పాండే జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ #VD10 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో క్యారెక్టర్ కై విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ థాయ్ ల్యాండ్ లో పొందారు. విజయ్ న్యూ ఇమేజ్ మేకోవర్, అద్భుతంగా పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను థ్రిల్ కు గురిచేయనున్నాయని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

#VD10 మూవీ ప్రస్తుతం ముంబై లో 40 రోజుల షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకుంది. మణిశర్మ సంగీతం అందించారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్” మూవీ తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #VD10 మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. “ఫైటర్”(వర్కింగ్ టైటిల్) తో రూపొందుతున్న #VD10 మూవీ టైటిల్ త్వరలోనే వెల్లడి కానుంది. విజయ్ దేవరకొండ ఈ మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 4 =