రవితేజ కు జోడీగా నిధి అగర్వాల్

iSmart Heroine Nidhhi Agerwal To Play Opposite Ravi Teja,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film Updates 2020,Tollywood Movie Updates,Nidhhi Agerwal,Nidhhi Agerwal Latest News,Nidhhi Agerwal New Movie News,Nidhhi Agerwal Next Project News,Ravi Teja,iSmart Heroine Nidhhi Agerwal,Nidhhi Agerwal New Movie With Mass Maharaja Ravi Teja,Nidhhi Agerwal Upcoming Film With Ravi Teja

హీరో రవితేజ ప్రస్తుతం “క్రాక్ ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ మూవీ తరువాత మరో మూవీ కి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సత్యనారాయణ కోనేరు నిర్మాణ సారథ్యం లో సక్సెస్ ఫుల్ “రాక్షసుడు” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహరాజా రవితేజ హీరోగా ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందనుంది. మే నెలలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీలో హీరో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇద్దరు హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ గా ఇస్మార్ట్ గర్ల్ నిధి అగర్వాల్ ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“సవ్యసాచి ” మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన నిధి “Mr మజ్ను” మూవీ లో నటించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇస్మార్ట్ శంకర్” లో నిధి, రామ్ కు జోడిగానటించి సక్సెస్ అందుకున్నారు. ఆ మూవీ సక్సెస్ తో నిధి పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. తమిళ, కన్నడ మూవీస్ లో కూడా నటిస్తున్నారు. టాప్ హీరో రవితేజ కు జోడీగా నటించడం నిధి సినీ కెరీర్ కు ప్లస్
అవుతుందనడం లో సందేహం లేదు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =