‘ఆచార్య’ వచ్చేది అప్పుడేనట..!

Mega Star Most Awaited Film Acharya,Acharya Movie To Release On This Date,latest telugu movies news,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Mega Star Chiranjeevi,Chiranjeevi Acharya,Acharya Movie Latest News,Acharya Telugu Movie Updates,Acharya,Chiranjeevi Upcoming Movie Details

ప్రస్తుతం చిరు కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాను అనుకున్న టైం కే తీసుకురావాలని… తొందరగా సినిమాను ముగించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారట. అన్ని పనులు తొందరగా పూర్తి చేసి ఆగస్టు 14 న విడుదల చేయాలని చూస్తున్నారట. ఎట్టి పరిస్థితులలో ఆగస్ట్ 14న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.మరి రీసెంట్ గానే సరిలేరు నీకెవ్వరు సినిమా ఫంక్షన్ లో మన సినిమా 100 రోజులలో పూర్తి చేయాలని చిరంజీవి దర్శకుడు కొరటాల దగ్గర మాట తీసుకున్నారు. అలా చిరంజీవి కోరుకున్నట్లు జరిగితే ఆగస్ట్ మిస్ అయ్యే సమస్యే లేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కొణిదల ప్రొడక్షన్స్ తో కలిసి రామ్ చరణ్ నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − 3 =