#VT 10 మూవీ లో విలన్ గా నవీన్ చంద్ర

#VT10,Naveen Chandra to play Antagonist in Varun Tej Starrer,latest telugu movies news,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Naveen Chandra,Varun Tej,Varun Tej New Movie Updates,Naveen Chandra Plays Villain Role in Varun Tej Upcoming Film,Naveen Chandra Villain Role Movies

మెగాప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో బ్లూ వాటర్ క్రియేషన్స్, రినైసెన్స్ పిక్చర్స్ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న #VT 10 మూవీ జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఫిబ్రవరి 24 వ తేదీ వైజాగ్ లో ప్రారంభం అయింది. ఈ షూటింగ్ షెడ్యూల్ 25 రోజులపాటు జరుగనుంది. ఈ మూవీ కై బాక్సింగ్ లో గోల్డ్ మెడలిస్ట్ టోనీ జెఫ్రిన్ వద్ద వరుణ్ తేజ్ ట్రైనింగ్ పొందారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

#VT 10 మూవీ లో విలన్ గా నవీన్ చంద్ర ఎంపిక అయ్యారు. సక్సెస్ ఫుల్ మూవీ “అందాల రాక్షసి” తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన నవీన్ చంద్ర కొన్ని మూవీస్ లో హీరోగా నటించిన తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు.”అరవింద సమేత వీర రాఘవ ” మూవీ లో నెగటివ్ క్యారెక్టర్, “ఎవరు” మూవీ లో ఒక కీలక పాత్రలో నవీన్ చంద్ర నటించారు. #VT 10 మూవీ లో నవీన్ చంద్ర క్యారెక్టర్ పూర్తిగా నెగటివ్ రోల్ కాదని , నెగటివ్ షేడ్స్ ఉంటాయని, ఈ మూవీ కై నవీన్ చంద్ర 45 రోజులపాటు ట్రైనింగ్ పొందారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.