`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్` రిలీజ్ డేట్ ఫిక్స‌యిందా?

Most Eligible Bachelor Movie Final Release Date,Latest Telugu Movies News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Most Eligible Bachelor Release Date,Most Eligible Bachelor,Most Eligible Bachelor Movie,Akhil Akkineni Latest News 2020

అక్కినేని యంగ్ హీరో అఖిల్… త్వ‌ర‌లో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్`గా ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. పూజా హెగ్డే నాయిక‌గా న‌టిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ కి `బొమ్మ‌రిల్లు` భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్, వాసు వ‌ర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీసుంద‌ర్ బాణీలు అందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ చిత్రాన్ని వేస‌విలో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఇప్ప‌టికే చిత్ర బృందం ప్ర‌క‌టించింది. తాజా స‌మాచారం ప్ర‌కారం… `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్` రిలీజ్ డేట్ ని మే 22గా ఫిక్స్ చేసిన‌ట్లు తెలిసింది. అదే నిజ‌మైతే… కింగ్ నాగార్జున కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ అయిన `అన్న‌మ‌య్య‌` (1997 మే 22) విడుద‌లైన రోజునే ఈ సినిమా రాబోతున్న‌ట్లే. మ‌రి.. తండ్రికి అచ్చొచ్చిన తేది… త‌న‌యుడికి కూడా క‌లిసొస్తుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − eight =