మహేష్ బాబు మల్టీ స్టారర్ చేయడం పై మీ అభిప్రాయం..?

Mahesh Babu Again In A Multi-Starrer Movie?,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Mahesh Babu,Super Star Mahesh Babu New Films,Mahesh Babu Upcoming Movies 2020,Mahesh Babu Next Multi-Starrer Movie,Mahesh Babu Latest News 2020

సూపర్ మహేష్ బాబు మల్టీ స్టార్టర్ సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా వచ్చి చాలా ఏళ్లే అయిపోయింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో విక్టరీ వెంకటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు మహేష్. చిన్నోడా.. పెద్దోడా అంటూ ఆడియన్స్ ను అలరించి హిట్ కొట్టారు. ఒక రకంగా ఈ సినిమాఈ తరం హీరోలు మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి పునాది వేసింది అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు మళ్ళీ మహేష్ మల్టీ స్టారర్ పై పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్2 సినిమాతో గత ఏడాది సంక్రాంతి హిట్ కొట్టాడు.. ఇక ఈ ఏడాది సంక్రాంతికి మహేష్ తో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. దీనితో ఎఫ్2 సీక్వెల్ ఎఫ్3 లో మహేష్ నటించనున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాతో పాటు చిరు కొరటాల సినిమాలో కూడా మహేష్ నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే వీటిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ నేపథ్యంలో మహేష్ మల్టీ స్టారర్ చేయడంపై మీ అభిప్రాయం మీ ఓటు ద్వారా తెలపండి. మహేష్ మల్టీస్టారర్ కోరుకుంటున్నారా లేక స్ట్రెయిట్ సినిమా కోరుకుంటున్నారా? మీ ఓటు వేసి తెలపండి..

మహేష్ బాబు మల్టీ స్టారర్ చేయడం పై మీ అభిప్రాయం..?




[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 6 =