టాలీవుడ్ హీరోలు నితిన్, నిఖిల్ ల వివాహాలు ఏప్రిల్ 16 వ తేదీ జరుగనున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన నిఖిల్ “అర్జున్ సురవరం”, నితిన్ “భీష్మ ” మూవీస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. హీరో నిఖిల్ హైదరాబాదీ మ్యారేజ్ చేసుకుంటుండగా, నితిన్ తన మ్యారేజ్ ను దుబాయ్ లో ప్లాన్ చేశారు. ఇద్దరిదీ ప్రేమ వివాహం కావడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]

Nithin Reveals Interesting fact about Rashmika | Bheeshma Movie Valentines Day Special Interview
03:16

Nikhil HONEST Interview | The Star Show With RJ Hemanth | Arjun Suravaram | Lavanya Tripathi
25:59

Nikhil SUPERB Words about Idi Naa Love Story Movie | Idhi Naa Love Story Pre Release | Tarun | Oviya
02:01
ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ .. నితిన్ మ్యారేజ్ , తన మ్యారేజ్ అనుకోకుండా ఒకే రోజు జరగటం హ్యాపీ అని, ఒకరికి ఒకరం గ్రీటింగ్స్ చెప్పుకున్నప్పుడు నవ్వుకున్నామని, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని నితిన్ ను విష్ చేసినప్పుడు మన మంచి రోజులు ముగిశాయి అని నితిన్ జోక్ చేశారని, మా రెండు కుటుంబాలలో పెళ్ళి పనులు జోరుగా జరుగుతున్నాయని నిఖిల్ తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























