పిట్టకథ నుండి ‘ఏదో.. ఏదో’ ఫుల్ సాంగ్ రిలీజ్

Edho Edho Full Song From O Pitta Katha Is Out Now

విశ్వంత్, సంజయ్ రావు, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ ప్రధాన పాత్రధారులుగా.. చెందు ముద్దు దర్శకుడిగా పరిచయం అవుతూ వస్తున్న సినిమా ‘ఓ పిట్టకథ’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే..మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటీకే ఈ సినిమా నుండి ప్రీ-టీజర్, టీజర్, మొదటి పాటను రిలీజ్ చేయగా ఇప్పుడు ఈ సినిమా నుండి మరో పాటను రిలీజ్ చేశారు. ‘ఏదో.. ఏదో’ పాట ఫుల్ లిరికల్ వీడియో ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇంకా ఈ చిత్రంలో, శ్రీనివాస్‌ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు నటిస్తున్నారు. భ‌వ్య క్రియేష‌న్స్ పతాకంపై వి.ఆనందప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రవీణ్‌ లక్కరాజు సంగీతమందిస్తున్న ఈ సినిమా మార్చి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 8 =