క్రిస్మ‌స్ సీజ‌న్ లో నితిన్ – మేర్ల‌పాక గాంధీ చిత్రం?

Nithiin - Merlapaka Gandhi Movie To Begin In Christmas Season

హిందీలో ఘ‌న‌విజ‌యం సాధించిన `అంధాదూన్` చిత్రం… తెలుగులో రీమేక్ కానున్న సంగ‌తి తెలిసిందే. యువ క‌థానాయ‌కుడు నితిన్ హీరోగా న‌టించ‌నున్న ఈ సినిమాని `వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్`, `ఎక్స్ ప్రెస్ రాజా` చిత్రాల ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ తెర‌కెక్కించ‌నున్నాడు. త్వ‌ర‌లోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. అంతేకాదు… రిలీజ్ డేట్ ని కూడా లాక్ చేశార‌ట‌. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం… క్రిస్మ‌స్ కానుక‌గా సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు యూనిట్ స‌న్నాహాలు చేస్తోంద‌ట‌. త్వ‌ర‌లోనే ఈ రీమేక్ కి సంబంధించి పూర్తి వివ‌రాలు అధికారికంగా వెల్ల‌డి కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

కాగా, నితిన్ తాజా చిత్రం `భీష్మ‌` ఈ రోజు జ‌నం ముందుకొచ్చింది. మ‌రోవైపు `రంగ్ దే`, `చెక్` చిత్రాలు నిర్మాణ ద‌శ‌లో ఉన్నాయి. త‌క్కువ గ్యాప్ లోనే స‌ద‌రు చిత్రాలు సంద‌డి చేయ‌నున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 16 =