“చావు కబురు చల్లగా ” మూవీ షూటింగ్ ప్రారంభం

Chaavu Kaburu Challaga Movie Shooting Begins,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Chaavu Kaburu Challaga,Chaavu Kaburu Challaga Movie,Chaavu Kaburu Challaga Telugu Movie,Chaavu Kaburu Challaga Movie Updates,Chaavu Kaburu Challaga Telugu Movie Latest News,Kartikeya,Kartikeya Gummakonda,#ChaavuKaburuChallaga

సెన్సేషనల్ హిట్ “RX 100 మూవీ తో యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్న హీరో కార్తికేయ విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటున్నారు. హీరో పాత్రలే కాకుండా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలకు కూడా కార్తికేయ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కార్తికేయ ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందే మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వం లో కార్తికేయ హీరోగా రూపొందే “చావు కబురు చల్లగా” మూవీ షూటింగ్ ఈ రోజు ప్రారంభం అయ్యింది. బస్తీ బాలరాజు గా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నారు. బస్తీ బలరాజుగా కార్తికేయ మాస్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + six =