ప్రమోషనల్ సాంగ్ తో “RRR” మూవీ షూటింగ్ పూర్తి

RRR Movie Shooting Wraps Up With Promotional Song

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ సుమారు 400కోట్ల బడ్జెట్ తో రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న పీరియాడిక్ డ్రామా “RRR” మూవీ 2021 వ సంవత్సరం జనవరి 8వ తేదీ సంక్రాంతి కానుకగా సుమారు 10 భాషలలో రిలీజ్ కానుంది. అలియా భట్, ఒలీవియా కథానాయికలు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

“RRR” మూవీకి ఒక ప్రమోషనల్ సాంగ్ ను రాజమౌళి ప్లాన్ చేశారు. 80 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న “RRR” మూవీ జూన్ నెలాఖరుకు ప్రమోషనల్ సాంగ్ చిత్రీకరణతో మూవీ టోటల్ షూటింగ్ కంప్లీట్ కానుంది. జూన్ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం అవుతుందని సమాచారం. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈగ, మగధీర, బాహుబలి మూవీస్ కు ఉన్న హెవీ VFX వర్క్ RRR మూవీ కి కూడా ఉండటంతో జనవరి లో రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =