బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో అట్లీ ఈ సినిమాను తనదైన శైలిలో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే… ఈ సినిమాకు బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహార్ నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.
[custom_ad]




అంతేకాదు వరుసగా మూడు సినిమాలు చేయాలని షారుఖ్ అట్లీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మరి వీటిపై ఓ క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా ‘రాజా రాణి’ లని మంచి ఫీల్ గుడ్ మూవీతో మంచి హిట్ అందుకున్న అట్లీ ఆ తర్వాత ‘తేరి’, ‘మెర్సల్’, ‘బిగిల్’ సినిమాలతో వరుసగా హిట్స్ అందుకున్నాడు. ఆశర్యం ఏంటంటే మూడు సినిమాలు విజయ్ తోనే చేసి హిట్స్ అందుకున్నాడు. మరి గతకొద్దికాలంగా షారుఖ్ కు సరైన హిట్ లేదు. ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. చూద్దాం అట్లీ అయినా షారుఖ్ కు హిట్ ఇస్తాడేమో..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























