భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై చందు ముద్దు దర్శకత్వంలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ తనయుడు సంజయ్ హీరో గా యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఇట్స్ ఏ లాంగ్ స్టోరీ ట్యాగ్ లైన్ తో “ఓ .. పిట్టకథ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. విశ్వంత్, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
“ఓ .. పిట్టకథ” మూవీ టైటిల్ పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రిలీజ్ చేశారు. ప్రధాన ఆర్టిస్ట్స్ లుక్స్ తో కూడిన పోస్టర్ ను సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ రిలీజ్ చేశారు. ఈ మూవీ టీజర్ 7వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. “ఓ .. పిట్టకథ” మూవీ టీజర్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా 7వ తేదీ 5:05 PM కు రిలీజ్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: