లాస్ ఏంజెల్స్ లో “మోసగాళ్ళు”

Mosagallu Team Heads To Los Angeles For Movie Shoot,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Mosagallu Movie Team,Mosagallu,Mosagallu Movie Shooting Updates,Los Angeles,Mosagallu Movie Latest News

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, AVA ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై విష్ణు మంచు హీరోగా జెఫ్రీ జీ చిన్ దర్శకత్వం లో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ , హాలీవుడ్ క్రాస్ ఓవర్ మూవీ “మోసగాళ్ళు” తెలుగు, ఇంగ్లీష్ భాషలలో రూపొందుతున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్, బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, నవదీప్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

అతి పెద్ద ఐటి స్కామ్ నేపథ్యంలో రూపొందుతున్న “మోసగాళ్ళు” మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లో జరుగుతుంది. 10 రోజుల షూటింగ్ షెడ్యూల్ లో హీరో విష్ణు పై కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. విష్ణు మంచు బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన విష్ణు ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. “మోసగాళ్ళు” మూవీ సమ్మర్ లో రిలీజ్ కానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + one =