స్టార్ హీరోయిన్ సమంత రిటైర్ మెంట్ ?

Star Heroine Samantha Announce Her Retirement Plan,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Samantha,Actress Samantha,Samantha Retirement Plan,Akkineni Samantha Latest News,Samantha Movies 2020

సక్సెస్ ఫుల్ మూవీ “ఏ మాయ చేసావె”తో టాలీవుడ్ లో సమంత ప్రవేశించారు. సమంత నటించిన తెలుగు మూవీస్ బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరి మల్లెచెట్టు, అత్తారింటికి దారేది , మనం, జనతా గ్యారేజ్, రంగస్థలం, మజిలీ, ఓ బేబీ, తమిళ మూవీస్ కత్తి, తెరి, 24, మెర్సల్, ఇరుంబు తిరై , యు టర్న్, సూపర్ డీలక్స్ మూవీస్ ఘనవిజయం సాధించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

టాలీవుడ్, కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత నటించిన “జాను”మూవీ 7వ తేదీ రిలీజ్ కానుంది. ఆ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సమంత మీడియా తో సమావేశమై సక్సెస్ ఫుల్ కెరీర్ నుండి రిటైర్ మెంట్ తీసుకొని, మాతృత్వ మాధుర్యానికి ప్లాన్ చేసినట్టు చెప్పారు. సమంత మాట్లాడుతూ .. తన కుటుంబం గురించి ఆలోచించవల్సిన అవసరం ఉందని, తాను 2 లేదా 3 సంవత్సరాలు మాత్రమే నటిస్తానని, తనకు, తన ఫ్యాన్స్ కు తన అప్ కమింగ్ మూవీస్ తీపి గుర్తులుగా ఉంటాయని సమంత హామీ ఇచ్చారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 6 =