చిరు సినిమాలో విలన్ గా..?

Mohan Babu Plays Villain In Chiranjeevi Upcoming Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Mohan Babu,Chiranjeevi,Mohan Babu Latest News,Mohan Babu New Movie News,Mohan Babu Upcoming Film News,Megastar Chiranjeevi Upcoming Movie News

మరి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ‘సైరా’ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెంటనే మరో సినిమాను లైన్ లో పెట్టేసాడు చిరు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌కత్వంలో సినిమా వస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ చిరు-మోహన్ బాబు కాంబో అంటే సినిమాకు మంచి హైలైట్ అవుతుంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[custom_ad]

కాగా కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నాడు.ఇక ఇందులో దేవాదాయ ధ‌ర్మాదాయ శాఖ ఉద్యోగిగా చిరు క‌నిపించ‌నున్నట్టు తెలుస్తుంది. మెగాస్టార్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆగ‌స్టు 22న `చిరు 152`ని రిలీజ్ చేయాల‌ని చెర్రీ భావిస్తున్నాడ‌ని తెలిసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =