“సవారి” మూవీ టీమ్ కు బ్రియాన్ లారా శుభాకాంక్షలు

Brian Lara Extends His Best Wishes To Savaari Movie Team

నందు, ప్రియాంక శర్మ జంటగా సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “సవారి” మూవీ 7వ తేదీ రిలీజ్ కానుంది. కాల్వ నరసింహ స్వామి ప్రొడక్షన్స్ , నిషాంక్ &సంతోష్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై రూపొందిన “సవారి” మూవీకి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఈ మూవీ కి సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి నిర్మాతలు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

[custom_ad]

“సవారి” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “సవారి” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు దసపల్లా కన్వెన్షన్, హైదరాబాద్ లో జరుగనుంది. 63 టెస్ట్ మ్యాచ్ లలో పాల్గొని వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బ్యాట్స్ మెన్ గా పేరొందిన లెజెండరీ క్రికెటర్ బ్రియాన్ లారా “సవారి” మూవీ హీరో నందు కు, టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =