`పింక్` రీమేక్ లో ఆకాంక్ష సింగ్?

Aakanksha Singh To Be A Part Of Pink Telugu Remake,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Aakanksha Singh Latest News,Aakanksha Singh New Movie Updates,Aakanksha Singh Next Film Updates,Aakanksha Singh Latest Movie Details,Aakanksha Singh Next Project News,Pink Telugu Remake Latest News,Pink Telugu Remake Movie Shooting Updates,Pink Telugu Remake Live Updates

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ-ఎంట్రీ బాట ప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. `పింక్` రీమేక్ గా తెర‌కెక్కుతున్న ప‌వ‌న్ క‌మ్ బ్యాక్ ప్రాజెక్ట్ ని `ఎంసీఏ` ఫేమ్ వేణు శ్రీ‌రామ్ రూపొందిస్తున్నాడు. `దిల్` రాజు, బోనీ క‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నివేదా థామ‌స్, అన‌న్య ముఖ్య భూమిక‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాకి యువ సంగీత సంచ‌ల‌నం థ‌మ‌న్ బాణీలు అందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇదిలా ఉంటే… ఈ చిత్రంలో ప‌వ‌న్ లాయ‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్న విష‌యం విదిత‌మే. కాగా, అత‌నికి జోడీగా గృహిణి పాత్ర‌లో `మ‌ళ్ళీ రావా`, `దేవ‌దాస్` ఫేమ్ ఆకాంక్ష సింగ్ ఎంపికైంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదివ‌ర‌కు పూజా హెగ్డే పేరు ప్ర‌ముఖంగా వినిపించినా.. ఆకాంక్ష‌కే ఆ పాత్ర ద‌క్కింద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఆకాంక్ష ఎంట్రీపై మ‌రింత స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశ‌ముంది. కాగా, `పింక్` రీమేక్ మే ప్ర‌థ‌మార్ధంలో రిలీజ‌య్యే అవ‌కాశ‌ముంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + six =