“ఇచ్చట వాహనములు నిలుప రాదు” మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Ichata Vahanamulu Nilupa Radu Movie First Look Is Out

సక్సెస్ ఫుల్ “చి || ల || సౌ ” మూవీ తరువాత బ్రేక్ తీసుకొన్న హీరో సుశాంత్ , బ్లాక్ బస్టర్ “అల .. వైకుంఠపురములో .. ” మూవీ లో ఒక ముఖ్య పాత్రలో నటించిన విషయం తెలిసిందే. సుశాంత్ హీరోగా ఒక కొత్త మూవీ హైదరాబాద్ లో ఈ రోజు ప్రారంభం కానుంది. మీనాక్షి చౌదరి కథానాయిక కాగా ప్రియదర్శి, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఏ ఐ స్టూడియోస్, సహస్త్ర మూవీస్ బ్యానర్స్ పై సుశాంత్, మీనాక్షి చౌదరి జంటగా దర్శన్ ఎస్ దర్శకత్వంలో వాస్తవ సంఘటనల ప్రేరణ తో రొమాంటిక్ ఎంటర్ టైనర్ నో పార్కింగ్ ట్యాగ్ లైన్ తో “ఇచ్చట వాహనములు నిలుప రాదు” మూవీ రూపొందుతుంది. ఈ మూవీ కి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నారు. “ఇచ్చట వాహనములు నిలుప రాదు” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది.

[custom_ad]

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =