ఐ యామ్ ఆల్ రైట్ – రజనీకాంత్

Superstar Rajinikanth Opens Up About His Injury,latest telugu movies news, Rajinikanth, Rajinikanth get injured while shooting for the show, Rajinikanth injured, Rajinikanth latest news, Rajinikanth New Movie News, Rajinikanth on Man Vs Wild, Rajinikanth on Man Vs Wild: Did the Darbar star get injured while shooting for the show?, Superstar Rajinikanth get injured while shooting for the show, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

డిస్కవరీ ఛానెల్ లో ప్రసారమయ్యే “మ్యాన్ వర్సెస్ వైల్డ్” ప్రోగ్రామ్ గురించి అందరికీ తెలిసిందే. బ్రిటిష్ సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్ ఈ ప్రోగ్రామ్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. గత సంవత్సరం బేర్ గ్రిల్స్ ప్రధాని మోదీ తో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో ఒక ఎపిసోడ్ రూపొందించారు. ప్రధాని మోదీ తరువాత ఇండియన్ సెలబ్రిటీ రజనీకాంత్ “మ్యాన్ వర్సెస్ వైల్డ్” ప్రోగ్రామ్ లో పాల్గొనడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

సూపర్ స్టార్ రజనీకాంత్ తో రూపొందే “మ్యాన్ వర్సెస్ వైల్డ్” ఎపిసోడ్ కర్ణాటక రాష్ట్రం లోని బందిపూర్ నేషనల్ పార్క్ లో జరిగింది. ఎపిసోడ్ చిత్రీకరణ సమయంలో రజనీకాంత్ కు స్వల్ప గాయం అయింది. మీడియా లో రజనీకాంత్ కు తీవ్ర గాయాలయ్యాయని వార్తలు రావడంతో రజనీకాంత్ స్పందించారు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో మీడియా తో రజనీకాంత్ మాట్లాడుతూ .. “మ్యాన్ వర్సెస్ వైల్డ్” ఎపిసోడ్ కంప్లీట్ చేశానని, ఏ విధంగానూ గాయపడలేదని, ముళ్ళు వలన చర్మం కాస్త గీరుకుందని అంతకుమించి ఏమీ జరగలేదని, ఐ యామ్ ఆల్ రైట్ అని, అభిమానులు కంగారుపడొద్దని చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − five =