ఉగాది రోజు పచ్చడి పచ్చడే – నాని

Nani V To Release On Ugadi

ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో హీరోలు నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రలలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ ఉగాది కానుకగా మార్చి 25వ తేదీ రిలీజ్ కానుంది. నివేత థామస్, అదితి రావు హైదరి కథానాయికలు కాగా జగపతి బాబు, నాజర్, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న “V” మూవీ లో నాని ఫస్ట్ టైమ్ నెగటివ్ రోల్ లో నటించడం విశేషం. హీరో నాని 25 వ మూవీ గా రూపొందుతున్న “V” మూవీ టైటిల్ పోస్టర్, రిలీజ్ డేట్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సుధీర్ బాబు, నాని ల ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. “V” మూవీ ఫస్ట్ లుక్స్ కు అద్భుత రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని, మీ ట్వీట్స్ అన్నీ చూశానని, మేము థ్రిల్ ఫీల్ అయ్యామని, ఉగాది రోజు పచ్చడి పచ్చడే అంటూ నాని ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 1 =