రెండు బుక్స్ తో లైఫ్ స్టైల్ మారిపోయింది – తమన్నా

Those Two Books Changed My Lifestyle Says Tamannaah Bhatia

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా 2019 సంవత్సరంలో రెండు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. “F 2” మూవీ లో చిలిపిగా, “సైరా నరసింహా రెడ్డి” మూవీ లో త్యాగశీలిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

రీసెంట్ గా ఒక ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్న తమన్నా ను బుక్ రీడింగ్ గురించి ప్రశ్నించగా, మూవీ షూటింగ్స్ లో బిజీగా ఉండడంతో సమయం తక్కువ ఉంటుందని, ఎక్కువ బుక్స్ చదివే ఆస్కారం లేదని , కానీ రెండు బుక్స్ తో తన లైఫ్ స్టైల్ మారిపోయిందని తమన్నా తెలిపారు. ఓషో రచన “ది ట్రూ నేమ్ ” చదివి ఆధ్యాత్మికత గురించి డీప్ గా తెలుసుకున్నానని , మరో బుక్ “స్కిన్నీ బిచ్ “తనపై చాలా ప్రభావం చూపిందని, మాంసాహారిగా ఉన్న తనను శాకాహారిగా మార్చిందని తమన్నా తెలిపారు

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.