ఇద్ద‌రు నాయిక‌ల‌తో మ‌హేష్ బాబు చిత్రం?

Mahesh Babu Upcoming Movie To Have Two Heroines

క‌థానాయ‌కుడిగా న‌టించిన తొలి చిత్రం `రాజ‌కుమారుడు` మొద‌లుకుని గ‌త చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు` వ‌ర‌కు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన సినిమాల‌న్నింటిని ప‌రిశీలిస్తే ఓ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. అదేమిటంటే… `యువ‌రాజు`, `ట‌క్క‌రిదొంగ‌`, `బ్ర‌హ్మోత్స‌వం` మిన‌హాయిస్తే దాదాపు మ‌హేష్ హీరోగా న‌టించిన సినిమాల‌న్నీ `ఏక క‌థానాయిక` చిత్రాలే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

క‌ట్ చేస్తే… `మ‌హ‌ర్షి` ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్ లో మ‌హేష్ చేయ‌బోతున్న త‌దుప‌రి చిత్రంలో మాత్రం ఇద్ద‌రు నాయిక‌లు ఉంటార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ ద‌శ‌లో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ మే నెల‌లో సెట్స్ పైకి వెళుతుంద‌ని స‌మాచారం. మ‌రి… నారీ నారీ న‌డుమ మురారిలా మ‌రోసారి క‌నిపించ‌బోతున్న ఈ `మురారి` స్టార్… ఇద్ద‌రు భామ‌ల కాంబినేష‌న్ లో ఏ మేర‌కు రంజింప‌జేస్తాడో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + thirteen =