“తలైవి” మూవీ లో ఎమ్ జి ఆర్

Thalaivi Movie Team Unveils MGR First Look

విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మాణ సారథ్యంలో ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో లెజెండరీ యాక్ట్రెస్ , పొలిటికల్ లీడర్ జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా “తలైవి” తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. జయలలితగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తున్నారు. ఈ బయోపిక్ మూవీ లో మరొక ముఖ్యమైన క్యారెక్టర్ ఉంది. జయలలిత సినీ , పొలిటికల్ లైఫ్ లో మద్దతుగా నిలిచినలెజెండరీ యాక్టర్, తమిళనాడు ముఖ్యమంత్రి లేట్ ఎమ్ జి ఆర్. ఆ క్యారెక్టర్ కు ట్యాలెంటెడ్ యాక్టర్ అరవింద్ స్వామి ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

“తలైవి” మూవీచిత్ర యూనిట్ రిలీజ్ చేసిన జయలలిత పాత్రలో నటిస్తున్న కంగనా రనౌత్ ఫస్ట్ లుక్, చిన్న వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ రోజు ఎమ్ జి ఆర్ జయంతి సందర్భంగా అరవింద్ స్వామి ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సేమ్ ఎమ్ జి ఆర్ వలె ఉన్న అరవింద్ స్వామి ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. “తలైవి” మూవీ తమిళ భాషతో పాటు తెలుగు, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. దేశవ్యాప్తం గా ఫాలోయింగ్ ఉన్న జయలలిత బయోపిక్ మూవీ “తలైవి” కై ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + twelve =