విభిన్న విలన్ క్యారెక్టర్స్ కు సై – రవితేజ

Ravi Teja is Ready To Play Villain Roles

తనదైన ప్రత్యేక స్టైల్ లో నటించి ప్రేక్షక అభిమానులను అలరించే మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు “డిస్కో రాజా” మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఎస్ ఆర్ టి క్రియేషన్స్ బ్యానర్ పై వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ మూవీ “డిస్కో రాజా” జనవరి 24 వ తేదీ రిలీజ్ కానుంది. నభా నటేష్, పాయల్ రాజ్ పుత్, తాన్యా హోప్ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

“డిస్కో రాజా” మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో రవితేజ మాట్లాడుతూ .. గతంలో తాను నటించిన మూవీస్ లోని పాత్రలకు భిన్నంగా “డిస్కో రాజా” మూవీ లో తన పాత్ర ఉంటుందని, ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఈ మూవీ రూపొందిందని, కాన్సెప్ట్ లోనూ, పాత్ర లోనూ కొత్తదనం ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అటువంటి ప్రేక్షకుల కోసం పాత్ర కొత్తగా, విభిన్నంగా ఉంటే విలన్ పాత్రలలో నటించడానికి తాను సిద్ధం అని రవితేజ తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − six =