`పింక్` రీమేక్ రిలీజ్ డేట్ ఫిక్స్?

Pink Telugu Remake Gets Final Release Date

హిందీనాట ఘ‌న‌విజ‌యం సాధించిన `పింక్`ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ-ఎంట్రీ ఫిల్మ్ గా తెర‌కెక్కుతున్న ఈ ఎమోష‌నల్ కోర్ట్ డ్రామాని `ఎంసీఏ` ఫేమ్ వేణు శ్రీ‌రామ్ డైరెక్ట్ చేయ‌నుండ‌గా.. `దిల్` రాజు, బోనీ క‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నివేదా థామ‌స్, అంజ‌లి, అన‌న్య కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాకి యువ సంగీత సంచ‌ల‌నం థ‌మ‌న్ బాణీలు అందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇదిలా ఉంటే… ఈ సినిమాకి సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ ని ఈ నెల 20 నుండి ప్రారంభించ‌నున్నారు. ఆపై చ‌క‌చ‌కా చిత్రీక‌ర‌ణ జ‌రిపి రంజాన్ కానుక‌గా మే 23న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. త్వ‌ర‌లోనే `పింక్` తెలుగు రీమేక్ రిలీజ్ డేట్ పై మ‌రింత క్లారిటీ వ‌స్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + ten =