శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘భారతీయుడు’ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 23 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ‘భారతీయుడు2’ ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇక ఈ సినిమాలో కాజల్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో 80ఏళ్ళ వృద్ధిరాలిగా నటిస్తున్న సంగతి కూడా విదితమే. అయితే తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. కాజల్ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్ లో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి చూద్దాం ఇది ఎంతవరకూ నిజమో.
కాగా ఈ సినిమాలో రకుల్ కథానాయికగా నటిస్తుండగా.. ఐశ్వర్య రాజేష్, ప్రియా భవాని శంకర్ లు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. శింబు కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో నటించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాఅనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సినిమాటోగ్రఫీ రవి వర్మన్.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























