బోల్డ్ లవ్ స్టోరిగా తెరకెక్కిన ఆర్‌ఎక్స్ 100 సినిమాతో సెన్సేషన్ సృష్టించాడు కార్తికేయ. ఈ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు ఈ యంగ్ హీరో. యూత్ లో మంచి ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నాడు కార్తికేయ. ఇక ఈ సినిమా విజయంతో వరుస అవకాశాలు కార్తికేయ తలుపు తట్టాయి. ఇక అటుపై కార్తికేయ హిప్పీ, గుణ 369లాంటి చిత్రాలతో పలకరించి మంచి విజయాలను అందుకున్నాడు.
[custom_ad]
ఇక ఇటీవలే 90 ML అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ టాక్ ను తెచ్చుకుంది. మరి ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంచారు. ఇక కింద ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి ఈ సినిమాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.