డాన్స్, ఫైట్స్, యాక్టింగ్ తో ప్రేక్షక, అభిమానులను అలరిస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా అభిమానులను సంపాదించుకొన్నారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన తెలుగు మూవీస్ హిందీ డబ్బింగ్ వెర్షన్స్ యూట్యూబ్ ద్వారా ప్రదర్శించడంతో నార్త్ లో అల్లు అర్జున్ పాప్యులారిటీ పెరిగింది. స్టైలిష్ స్టార్ గా పేరుపొంది అల్లు అర్జున్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అల్లు అర్జున్ హీరోగా నటించిన “అల .. వైకుంఠపురములో … ” మూవీ భారీ అంచనాలతో జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. ఆ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. ప్రతీ సౌత్ ఇండియన్ స్టార్ కు బాలీవుడ్ మూవీస్ లో నటించాలని ఉంటుందనుకొంటున్నానని , తనకూ బాలీవుడ్ మూవీ లో నటించాలని ఆసక్తిగా ఉందని, సరైన స్క్రిప్ట్ తో బాలీవుడ్ నిర్మాత, దర్శకులు తనను సంప్రదిస్తే ఒకటి లేదా రెండు సంవత్సరాలలో బాలీవుడ్ మూవీ లో నటిస్తానని తెలిపారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























