వ‌రుణ్ తేజ్ కోసం మారుతి స్క్రిప్ట్

Prati Roju Pandaage Director Maruthi Prepares Script For Varun Tej,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Maruthi Prepares Script For Varun Tej Upcoming Film Movie,Prati Roju Pandaage Director Maruthi Latest News,Director Maruthi Next Movie News

మెగా కాంపౌండ్ యంగ్ హీరోల‌కి క‌లిసొచ్చిన ద‌ర్శ‌కుల్లో మారుతి ఒక‌రు. ఐదేళ్ళ క్రితం అల్లు శిరీష్‌తో `కొత్త జంట‌`(2014)ని రూపొందించిన ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్.. రీసెంట్ గా `సుప్రీమ్` హీరో సాయితేజ్ తో `ప్ర‌తి రోజూ పండ‌గే`ని తెర‌కెక్కించాడు. `కొత్త జంట‌` చెప్పుకోద‌గ్గ విజ‌యాన్ని అందుకోగా.. `ప్ర‌తి రోజూ పండ‌గే` బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీగా నిల‌చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేప‌థ్యంలో.. మ‌రో మెగా కాంపౌండ్ హీరోతో మారుతి సినిమా ప్లాన్ చేస్తున్న‌ట్లు వినికిడి. ఫిల్మ్ న‌గ‌ర్ క‌థ‌నాల ప్ర‌కారం.. ప్ర‌స్తుతం మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కోసం మారుతి ఓ ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌ను సిద్ధం చేస్తున్నాడ‌ని తెలిసింది. అంతేకాదు.. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ఈ చిత్రం రూపొందుతుంద‌ని టాక్.

వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు. అది పూర్త‌య్యేలోపే.. మారుతి కాంబినేష‌న్ మూవీ ప‌ట్టాలెక్కే అవ‌కాశ‌ముంది. త్వ‌ర‌లోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఫుల్ క్లారిటీ వ‌స్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =