సంక్రాంతి పండుగకు ‘మ్యాంగో మ్యూజిక్’ నుండి స్పెషల్ సాంగ్ రిలీజ్

Madhu Priya Raane Vachindi Sankranthi Full Song Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Madhu Priya SANKRANTHI Song 2020,Raane Vachindi Sankranthi Full Video Song,Mango Music,Sankranthi Special Song 2020,Madhu Priya Sankranthi Song,2020 Sankranthi Song,Madhu Priya Songs,Sankranthi Special Songs 2020,Sankranthi song 2020,2020 Sankranti Special,Madhu Priya,Sankranthi 2020,Sankranthi Songs 2020,Sankranthi,Sankranthi Full Song,Sankranthi Sambaralu,Sankranthi Songs,Pongal Song 2020,New Released Telugu songs,2020 Latest Songs

తెలుగు ప్రజలు జరుపుకొనే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను ఘనంగా జరుపుకొంటారు. ఇక ఈ పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. పండుగకు పది రోజుల ముందు నుంచే హడావిడి మొదలవుతుంది. మిగతా రోజులు ఎక్కడున్నా సరే ఈ పండుగ సమయానికి ఇళ్ళల్లో వాలిపోతారు. ప్రతి ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు ,గొబ్బమలతో స్వాగతం పలుకుతాయి. గంగిరెద్దులు, కోడి పందాలు, ఎడ్ల పందాల మాట సరేసరి. ఒక్కమాటలో చెప్పాలంటే మన తెలుగు సంప్రదాయం మొత్తం ఈ పండుగలో ప్రతిబింబిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సంక్రాంతి పండుగ నేపథ్యంలో మ్యాంగో మ్యూజిక్ ఒక స్పెషల్ సాంగ్ ను కూడా మీకోసం తీసుకొచ్చింది. ‘రానే వచ్చిందే సంక్రాంతి’ అని వచ్చే ఈ పాటను సింగర్ మధు ప్రియా పాడగా.. భోలేషా వలి సంగీతం అందించాడు. సంక్రాంతి పండుగ విశేషతలను ఈ పాట ద్వారా చక్కగా చెప్పారు. ఈ పాటను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − sixteen =