రెండు వ‌రుస చిత్రాల్లో ప్ర‌భుత్వాధికారిగా నాగ్?

Nagarjuna Plays Government Officer In Two Of His Upcoming Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Nagarjuna Latest News,Nagarjuna New Movie News,Nagarjuna Next Film Updates,Nagarjuna Latest Movie Details,Akkineni Nagarjuna Turns NIA Officer for His Next Project

కింగ్ నాగార్జున మ‌ళ్ళీ వ‌రుస చిత్రాల‌తో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. తాజాగా `వైల్డ్ డాగ్`ని ప‌ట్టాలెక్కించిన ఈ అక్కినేని స్టార్.. త్వ‌ర‌లో హిందీ బ్లాక్ బ‌స్ట‌ర్ `రైడ్` రీమేక్ లోనూ న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని టాక్. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. ఈ రెండు సినిమాల్లోనూ నాగ్ ప్ర‌భుత్వాధికారిగానే క‌నిపించ‌బోతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అహిషోర్ సోలోమ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న `వైల్డ్ డాగ్`లో ఎన్.ఐ.ఎ ఆఫీస‌ర్ విజ‌య్ వ‌ర్మ గా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న నాగ్.. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న `రైడ్` రీమేక్ లో ఇన్ క‌మ్ టాక్స్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. సో.. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో నాగ్ ప్ర‌భుత్వాధికారి పాత్ర‌ల్లోనే న‌టిస్తున్నార‌న్న‌మాట‌.

`వైల్డ్ డాగ్` వేస‌విలో రిలీజ్ కానుండ‌గా… `రైడ్` రీమేక్ ఏడాది చివ‌ర‌లో విడుద‌ల‌య్యే అవ‌కాశ‌ముంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =