నేచుర‌ల్ స్టార్ తో `టాక్సీవాలా` డైరెక్ట‌ర్?

Natural Star Nani Teams Up With Taxiwaala Director,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Natural Star Nani New Movie with Taxiwaala Director,Taxiwaala Director Future Projects,Actor Nani Latest Movie Details

నేచుర‌ల్ స్టార్ నాని ప్రస్తుతం త‌న 25వ చిత్రం `వి`తో బిజీగా ఉన్నాడు. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మార్చి 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ లోపే `నిన్ను కోరి` ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ కాంబినేష‌న్ లో `ట‌క్ జ‌గ‌దీష్‌` చిత్రాన్ని పట్టాలెక్కించ‌నున్నాడు నాని.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా… తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి నాని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. గ‌త ఏడాది యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో `టాక్సీవాలా` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాన్ని తెర‌కెక్కించిన రాహుల్ సాంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో నాని ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. ఇప్ప‌టికే నాని, రాహుల్ మ‌ధ్య ఈ మేర‌కు చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయ‌ని… సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తుంద‌ని టాక్. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించి మ‌రింత క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − five =