బ‌న్నీ చిత్రంలో మూడే మూడు పాట‌లా?

Stylish Star Allu Arjun Sukumar New Movie, Allu Arjun New Movie 3 Songs,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Stylish Star Allu Arjun Upcoming Movie only 3 Songs,Sukumar New Movie with Allu Arjun,Allu Arjun Next Movie Songs Details

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్, రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్… ఈ ముగ్గురి క‌ల‌యికలో సినిమా అంటే అదో మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ అనే ఫిక్స్ అవ్వాలి. `ఆర్య‌`, `ఆర్య 2`తో ఇప్ప‌టికే రెండు సార్లు ఇలా సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ త్ర‌యం… ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి జ‌ట్టుకట్టింది. అంతేకాదు… గ‌త చిత్రాల‌కు భిన్నంగా సాగే క‌థ‌తో ఈ టాలెంటెడ్ సెన్సేష‌న్స్ మెస్మ‌రైజ్ చేయ‌బోతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… బ‌న్నీ- సుక్కు చిత్రంలో కేవ‌లం మూడే మూడు పాట‌లుంటాయ‌ని టాక్. అందులో ఒక‌టి క‌థానాయ‌కుడి ప‌రిచ‌య గీతం కాగా.. మ‌రొక‌టి బ‌న్నీ, ర‌ష్మిక మ‌ధ్య సాగే రొమాంటిక్ సాంగ్ అని, మూడోది ప్రి-క్లైమాక్స్ లో వ‌చ్చే పాథెటిక్ ఫోక్ సాంగ్ అని స‌మాచారం. అయితే, ఈ క‌థ‌నంలో ఎంత నిజ‌ముందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ‌య్యే వ‌ర‌కు వేచిచూడాల్సిందే.

కాగా, 2020 సెకండాఫ్ లో బ‌న్నీ-సుక్కు థ‌ర్డ్ వెంచ‌ర్ థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 19 =