రెండు బాలీవుడ్ బిగ్ మూ వీస్ కు పూజ హెగ్డే గ్రీన్ సిగ్నల్

Pooja Hegde Signs Up For Two Big Bollywood Movies

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న పూజ హెగ్డే “ఒక లైలా కోసం ” వంటి సక్సెస్ ఫుల్ మూవీ తో టాలీవుడ్ కు ప్రవేశించారు. పూజ నటించిన “దువ్వాడ జగన్నాధం “, “అరవింద సమేత వీర రాఘవ “, “మహర్షి “, “గద్దల కొండ గణేష్ ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ మూవీస్ లో హీరోయిన్ గా తక్కువ కాలంలోనే పూజ హెగ్డే నటించడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పూజ హెగ్డే నటించిన బాలీవుడ్ మూవీ “హౌస్ ఫుల్ 4” అక్టోబర్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఇప్పుడు పూజ రెండు బాలీవుడ్ బిగ్ మూ వీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పూజ హెగ్డే మాట్లాడుతూ .. రెండు పెద్ద బ్యానర్స్ మూవీస్ లో నటించనున్నానని, ఆ రెండు మూవీస్
సక్సెస్ తో బాలీవుడ్ లో టాప్ పొజిషన్ కు చేరుకొంటాననే ఆశాభావం వ్యక్తం చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు జోడీగా పూజ నటించిన “అల .. వైకుంఠపురములో … మూవీ జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కు జోడీగా పూజ నటిస్తున్న “జాన్ ” మూవీ షూటింగ్ జరుపుకొంటుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − ten =