గీతా ఆర్ట్స్ బ్యానర్ లో హీరో కార్తికేయ ?

Geetha Arts Banner To Make New Movie With Actor Kartikeya,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Kartikeya Latest News,Kartikeya New Movie Updates,Kartikeya Next Film News,Kartikeya Latest Movie Details,Kartikeya Next Project Updates

బ్లాక్ బస్టర్ “RX 100 “మూవీ లో హీరోగా నటించి యూత్ లో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న కార్తికేయ నటించిన “హిప్పీ “, “గుణ 369 ” మూవీస్ నిరాశ పరిచాయి. హీరో కార్తికేయ మోడరన్ దేవదాసు గా నటించిన 90ML మూవీ నిన్న రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందన పొందింది. మూవీస్ ఫలితాలు ఎలా ఉన్నా కార్తికేయ కు యూత్ లో ఉన్న క్రేజ్ ఏ మాత్రం చెక్కుచెదరలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందనున్న మూవీ లో కార్తికేయ హీరోగా ఎంపిక అయ్యారని సమాచారం. అనేక సూపర్ డూపర్ హిట్ మూవీస్ నిర్మించిన గీతా ఆర్ట్స్ బ్యానర్ లో కార్తికేయ కు అవకాశం రావడం కార్తికేయ క్రేజ్ కు నిదర్శనం. ఈ మూవీ కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − fifteen =