హీరో శ్రీవిష్ణు కొత్త మూవీ ప్రారంభం

Brochevarevarura Fame Hero Sree Vishnu Launches His New Movie

వైవిధ్య భరిత మూవీస్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న యువ కథానాయకుడు శ్రీ విష్ణు కొత్త మూవీ ఈ రోజు హైదరాబాద్ లో పూజ కార్యక్రమం జరుపుకుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నూతన దర్శకుడు హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరో గా ఒక కామెడీ ఎంటర్ టైనర్ మూవీ రూపొందనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీవిష్ణు హీరో గా నటించిన కామెడీ ఎంటర్ టైనర్ మూవీ “బ్రోచేవారెవరురా “ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మూవీ శ్రీవిష్ణుసినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. “బ్రోచేవారెవరురా ” మూవీ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన హాసిత్ గోలి, శ్రీవిష్ణు కొత్త సినిమాతో డైరెక్టర్ గా మారారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జనవరిలో ప్రారరంభం కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − two =