“హాథీ మేరే సాథీ ” మూవీ షూటింగ్ పూర్తి

Hathi Mere Sathi Wraps Up Movie Shooting

కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ బ్యానర్ పై నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా “హాథీ మేరే సాథీ “మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందుతుంది. “హాథీ మేరే సాథీ “మూవీ తెలుగు వెర్షన్ టైటిల్ “అడవిరాముడు “. ఈ మూవీ లో రానా పర్యావరణ కార్యకర్తగా నటించారు. జోయా హుస్సేన్ కథానాయిక.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కేరళ, థాయ్ ల్యాండ్ లలో మేజర్ షూటింగ్ పార్ట్ జరుపుకొన్న “హాథీ మేరే సాథీ “మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వం లో రానా హీరోగా రూపొందుతున్న పీరియాడిక్ డ్రామా “విరాటపర్వం 1992 ” షూటింగ్ లో రానా పాల్గొంటారు. స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రానా హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందనున్న మైథలాజికల్ మూవీ “హిరణ్య కశ్యప ” ఫిబ్రవరి రెండవ వారం లో ప్రారంభం కానుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + sixteen =