శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై జి ఆర్ కృష్ణ దర్శకత్వంలో రాజ్ తరుణ్, షాలిని పాండే జంటగా రూపొందిన రొమాంటిక్ డ్రామా “ఇద్దరి లోకం ఒకటే ” మూవీ డిసెంబర్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. నాజర్, మాస్టర్ భరత్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ మూవీ “అర్జున్ రెడ్డి ” తో టాలీవుడ్ లో ప్రవేశించిన షాలిని పాండే , ఆ మూవీ లో తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ మూవీస్ “మహానటి “,” 118 ” మూవీస్ లో నటించి అలరించిన షాలిని “నిశ్శబ్దం” మూవీ లో నటించారు. “ఇద్దరి లోకం ఒకటే ” మూవీ లో షాలిని ఒక స్ట్రాంగ్ ఫిమేల్ క్యారెక్టర్ లో నటించారు. ఇక హీరో రాజ్ తరుణ్ విషయానికి వస్తే లవర్ బాయ్, పక్కింటి కుర్రాడు, సింపుల్ గా ఉండే రాజ్ తరుణ్ తన మూవీస్ తో ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తిన విషయం తెలిసిందే. “ఇద్దరి లోకం ఒకటే ” మూవీ ఫస్ట్ లుక్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























