“జంబలకిడిపంబ “, “మిస్టర్ పెళ్ళాం ” , “శుభలగ్నం ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ ఆమని సక్సెస్ ఫుల్ మూవీ “సిసింద్రీ ” లో అఖిల్ అక్కినేని కి అమ్మగా నటించారు. ఆ మూవీ లో నటించిన అఖిల్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. అప్పుడు అఖిల్ వయసు ఒక సంవత్సరం లోపే ఉండడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, పూజ హెగ్డే జంటగా #AKHIL 4 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. 25 సంవత్సరాల తరువాత ఆమని ఈ మూవీ లో అఖిల్ కు తల్లిగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమని మాట్లాడుతూ … టాలీవుడ్ లో తన సెకండ్ ఇన్నింగ్స్ అఖిల్ తోనే ప్రారంభమైందని , 25 సంవత్సరాల తరువాత అఖిల్ కు అమ్మగా నటిస్తున్నానని, ఇప్పుడు #AKHIL 4 మూవీషూటింగ్ లో కూడా అఖిల్ “సిసింద్రీ “అనిపిస్తున్నాడని , చాలా క్యూట్ గా ఉంటాడు ఇప్పటికీ అని ఆమని చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























