ఓల్డ్ హీరో రాజేష్ తనయ, ప్రముఖ కమెడియన్ శ్రీలక్ష్మి మేనకోడలు ఐశ్వర్య రాజేష్ 10 సంవత్సరాలుగా కోలీవుడ్ లో 30 పైగా మూవీస్ లో నటించారు. స్పోర్ట్స్ డ్రామా “కనా ” తమిళ మూవీ తెలుగు రీమేక్ “కౌసల్య కృష్ణమూర్తి ” మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించిన “మిస్ మ్యాచ్ ” మూవీ డిసెంబర్ 6వ తేదీ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న “వరల్డ్ ఫేమస్ లవర్ ” మూవీ లో ఐశ్వర్య కథానాయిక గా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం లో నాని హీరోగా రూపొందనున్న “టక్ జగదీష్ ” మూవీ లో ఐశ్వర్య హీరోయిన్ గా ఎంపిక అయ్యారు. కోలీవుడ్ లో బిజీగా ఉన్న ఐశ్వర్య ఇలా వరుస ఆఫర్లతో టాలీవుడ్ లో బిజీగా మారుతున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: