నాగ‌చైత‌న్య‌, శేఖ‌ర్ క‌మ్ముల చిత్రానికి రిలీజ్ డేట్ ఫిక్స‌య్యిందా?

Naga Chaitanya - Sekhar Kammula Film Gets A Tentative Release Date

యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌, ఫీల్ గుడ్ ఎంట‌ర్ టైన‌ర్స్ స్పెష‌లిస్ట్ శేఖ‌ర్ క‌మ్ముల కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. `ఫిదా` బ్యూటీ సాయిపల్ల‌వి నాయిక‌గా న‌టిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… ప్ర‌స్తుతం మెరుపు వేగంతో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంంటోంది. ఇదిలా ఉంటే… ఈ సినిమాని వేస‌వి కానుక‌గా ఏప్రిల్ 2న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ని తెలిసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వేస‌విలో చైతూ హీరోగా రూపొందిన `100 % ల‌వ్`(2011), `త‌డాఖా` (2013), `మ‌నం` (2014), `రారండోయ్ వేడుక చూద్దాం` (2017), `మ‌జిలీ` (2019) చిత్రాలు ఘ‌న‌విజ‌యం సాధించాయి. ముఖ్యంగా ప్రీవియ‌స్ మూవీ `మ‌జిలీ`… చైతూ కెరీర్ లోనే హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ గా నిల‌చింది. ఈ నేప‌థ్యంలో… శేఖ‌ర్ క‌మ్ముల చిత్రం కూడా వేస‌విలోనే రాబోతుండ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

మ‌రి.. `మ‌జిలీ` త‌ర‌హాలోనే ఏప్రిల్ ఫ‌స్ట్ వీక్ లో రాబోతున్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్… చైతూకి మ‌రో కెరీర్ బెస్ట్ మూవీగా నిలుస్తుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + two =