నిజ రాజకీయ నేతలే ప్రధాన పాత్రలుగా టి.అంజయ్య సమర్పణలో టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆర్ జి వి శిష్యుడు సిద్దార్ధ్ తాతోలు దర్శకత్వం, వర్మ రచన, సహకార దర్శకత్వంలో రూపొందిన “కమ్మ రాజ్యం లో కడప రెడ్లు ” మూవీ నవంబర్ 29 రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ మూవీ టైటిల్ “అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు” గా మారిందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టైటిల్ తోనే వర్మ సంచలనం సృష్టించారు. KRKR మూవీ పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాయి. ఈ మూవీ టైటిల్ పై సెన్సార్ బోర్డ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వర్మ ఆ మూవీ టైటిల్ ను “అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు” గా మార్చినట్టు సమాచారం. ఇప్పటికే మూవీ పై హైప్ క్రియేట్ అయింది , టైటిల్ మార్చినా పెద్ద ఎఫెక్ట్ పడకపోవచ్చు. ఏదైనా వర్మ వివాదాలకు కేంద్ర బిందువు గా మారారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: