రామ్ పోతినేని, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మూవీ ?

Ram Pothineni Pair Up With Anil Ravipudi,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Ram Pothineni New Movie with Anil Ravipudi,Director Anil Ravipudi Future Projects Details,Ram Pothineni Latest News 2019

బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్” మూవీ తరువాత హీరో రామ్ పోతినేని “రెడ్ ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. వరుస విజయాల చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న “సరిలేరు నీకెవ్వరు ” మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. ఆ మూవీ తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామ్ హీరో గా ఒక మూవీ రూపొందనుందని
సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ హిట్ “రాజా ది గ్రేట్ ” మూవీ ని రామ్ హీరోగా తెరకెక్కించాలని అనిల్ భావించారు . కానీ సెట్ కాలేదు. ఇప్పుడు హీరో రామ్ కు అనిల్ ఒక కథ వినిపించగా, రామ్ ఇంప్రెస్ అయ్యి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.” రెడ్ ” మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత ఈ మూవీ షూటింగ్ లో రామ్ పాల్గొంటారని సమాచారం. మిగతా వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఈ మూవీ పట్టాలెక్కితే రామ్ అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =