‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ దండం సాంగ్ రిలీజ్

సంచలన దర్శకుడైన రామ్ గోపాల్ వర్మ మరొక వివాదస్పద సినిమా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ తో అభిమానుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్‌మెంట్‌ దగ్గర నుంచే వివాదాస్పదమైంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో ఎంతటి సంచలనం సృష్టించిందో కూడా తెలిసిందే. తెలుగు రాష్టాల్లో ఈ సినిమాపై తీవ్ర చర్చ జరుగుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటివరకూ ఈ సినిమా నుండి పలు పాటలను రిలీజ్ చేయగా ఇప్పుడు తాజాగా మరో పాటను రిలీజ్ చేసారు చిత్రయూనిట్. దంగం అంటూ వచ్చే సాంగ్ ను రిలీజ్ చేశారు.

కాగా తన శిష్యుడు సిద్దార్ధ తాతోలు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అజయ్ మైసూర్ సమర్పణ లో టైగర్ కంపెనీ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో చంద్రబాబు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పవన్‌ కళ్యాణ్, కేఏ పాల్‌లను పోలిన నటులు నటిస్తుండగా.. జగన్‌ పాత్రలో రంగం ఫేం అజ్మల్‌ అమీర్‌, అలీ, బ్రహ్మానందం నటిస్తున్నారు. వచ్చే నెలలో ఈ సినిమాను విడుదల చేసే యోచనలో ఉన్నాడు వర్మ.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =