సాయిశ్రీ‌నివాస్ కి జోడీగా న‌భా న‌టేష్?

Nabha Natesh To Pair Up With Bellamkonda Sai Srinivas,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Actress Nabha Natesh Latest News,Heroine Nabha Natesh Upcoming Movie News,Nabha Natesh Next Film With Bellamkonda Sai Srinivas,Nabha Natesh New Movie With Bellamkonda Sai Srinivas

`ఇస్మార్ట్ శంక‌ర్`తో టాలీవుడ్ దృష్టిని విశేషంగా ఆక‌ర్షించింది క‌న్న‌డ క‌స్తూరి న‌భా న‌టేష్‌. ప్ర‌స్తుతం మాస్ మ‌హారాజా ర‌వితేజ‌కి జోడీగా `డిస్కో రాజా`లోనూ… `సుప్రీమ్` హీరో సాయితేజ్ కి జంట‌గా `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్`లోనూ నాయిక‌గా న‌టిస్తోందీ టాలెంటెడ్ బ్యూటీ. ఇదిలా ఉంటే… మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ లోనూ న‌భాకి అవ‌కాశం ద‌క్కింద‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా సంతోష్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. రేపు (శుక్ర‌వారం) పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో… సాయిశ్రీ‌నివాస్ కి జోడీగా న‌భా న‌టేష్ ఎంపికైంద‌ని ప్ర‌చారం సాగుతోంది. మ‌రి… ఈ వార్త‌ల్లో ఎంత నిజముందో తెలియాలంటే రేప‌టి వ‌ర‌కు వేచిచూడాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.