ర్యాప్ సాంగ్ సింగర్ రానా దగ్గుబాటి

Rana Turns Rapper For Vishal’s Action Movie,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Vishal About Rana Daggubati,Actor Vishal Interesting words about Rana Daggubati,Vishal New Movie Updates,Rana Turns Rapper

నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి ఇప్పుడు గాయకుడుగా మారారు. యాక్షన్ హీరో విశాల్, తమన్నా జంటగా సి. సుందర్ దర్శకత్వంలో రూపొందిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “యాక్షన్ “తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ “యాక్షన్ “మూవీ నవంబర్ 15వ తేదీ రిలీజ్ కానున్నాయి. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను శ్రీనివాస్ ఆడెపు సమర్పిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యాక్షన్ మూవీ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. యాక్షన్ మూవీ లో విలక్షణ నటుడు రానా దగ్గుబాటి ఒక ర్యాప్ సాంగ్ ను పాడటం విశేషం. సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళ స్వరకల్పన లో ఈ ర్యాప్ సాంగ్ ను తమిళ వెర్షన్ లో ఆది పినిశెట్టి గానం చేశారు. యాక్షన్ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఈ సాంగ్ ను చిత్ర యూనిట్ వినియోగిస్తారని సమాచారం. ఈ ర్యాప్ సాంగ్ ను పాడినందుకు థ్యాంక్స్ డార్లింగ్ అంటూ హీరో విశాల్ ట్వీట్ చేశారు. హీరో విశాల్ మూవీస్ కు కోలీవుడ్ తోపాటు టాలీవుడ్ లో కూడా క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 6 =