అల .. వైకుంఠ పురములో .. మలయాళ డబ్బింగ్ వెర్షన్ టైటిల్ రిలీజ్

Ala Vaikunthapuramulo Malayalam Version Movie Title,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Ala Vaikunthapuramulo Malayalam Movie Title,Allu Arjun Ala Vaikunthapuramulo Malayalam Version,Ala Vaikunthapuramulo Movie Updates

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న అల .. వైకుంఠ పురములో.. మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. అల్లుఅర్జున్ మూవీస్ మలయాళ డబ్బింగ్ వెర్షన్స్ కమర్షియల్ గా విజయం సాధిస్తాయి. కేరళ రాష్ట్రంలో అల్లుఅర్జున్ పై విపరీతమైన క్రేజ్ ఉంది. అల .. వైకుంఠ పురములో . మూవీ లో థమన్S స్వరకల్పనలో రూపొందిన సామజవరగమన , రాములో రాములా సాంగ్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన లభించింది. రెండు సాంగ్స్ కలిపి 150 మిలియన్స్ వ్యూస్ సాధించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు అల .. వైకుంఠ పురములో .. మూవీ మలయాళ డబ్బింగ్ వెర్షన్ టైటిల్ ను చిత్ర యూనిట్ ఈ రోజు ప్రకటించింది. సామజవరగమన సాంగ్ ప్యారిస్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. సామజవరగమన సాంగ్ మలయాళ వెర్షన్ ను చిత్ర యూనిట్ నవంబర్ 10వ తేదీ రిలీజ్ చేయనుంది. గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ కాంబినేషన్ త్రివిక్రమ్, అల్లు అర్జున్ హ్యాట్రిక్ మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ కై ప్రేక్షక , అభిమానులు ఆసక్తి తో, భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు. సీనియర్ హీరోయిన్ టబు ఒక కీలక పాత్రలో నటించడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 1 =