హీరో విశాల్ డిటెక్టివ్ 2 మూవీ ప్రారంభం

Hero Vishal Detective 2 Movie Shooting Begins,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Detective 2 Movie Updates,Detective 2 Telugu Movie Latest News,Detective 2 Movie Shooting Updates,Detective 2 Telugu Movie Shooting Latest News

విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా రూపొందిన తుప్పరివాలన్ తమిళ మూవీ 2017 సంవత్సరం సెప్టెంబర్ లో రిలీజయి ఘనవిజయం సాధించింది. ఆ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ డిటెక్టివ్ మూవీ ఘనవిజయం సాధించింది. ఇప్పుడు డిటెక్టివ్ మూవీ సీక్వెల్ డిటెక్టివ్ 2 మూవీ రూపొందుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విశాల్ హీరోగా మిస్కిన్ దర్శకత్వంలో రూపొందుతున్న డిటెక్టివ్ 2 మూవీ షూటింగ్ ఇంగ్లాండ్ లోని బ్రిస్టల్ సిటీ లో నవంబర్ 4వ తేదీ ప్రారంభమయింది . విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న డిటెక్టివ్ 2 మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ 40 రోజులపాటు బ్రిస్టల్ లో జరుగనుంది. ఈ షెడ్యూల్ లో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తోపాటు మూవీ మేజర్ షూటింగ్ కంప్లీట్ అయ్యేలా ప్లాన్చేశారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ మూవీ 2020 సంవత్సరం సమ్మర్ లో రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − four =